Home » TDP Mahanadu 2025
ఎన్నికల్లో జనసేన, బీజేపీల సహకారం మరువలేం. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరించటంతో పాటు పోరాడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు.
రేపటి నుంచి (మంగళవారం) మూడు రోజులపాటు మహానాడు జరగనుంది. కపడ నగర శివార్లలో ఉన్న కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం సమీపంలోని 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహిస్తున్నారు.