Home » TDP MLAS Suspended
ఏపీ అసెంబ్లీ నుంచి ఒకేరోజు 15మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు.టీడీపీ సభ్యులు సభను అగౌరపరిచేలా ప్రవర్తించారని..సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు అంశంపై ఏపీ అసెంబ్లీ అట్టుడుకింది. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తే పేపర్లు చింపి స్పీకర్ పై చల్లారు.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు నిర్ణయాన్ని
టీడీపీ సభ్యులు 13రోజులుగా.. సారా మరణాలపై చర్చ జరపాలంటూ పట్టుబట్టారు. సభలో ఆందోళనకు దిగడంతో స్పీకర్ వారిని ప్రతిరోజూ సస్పెండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం మహిళల...
బుధవారం పది మందిని ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. వెంటనే సభలో నుంచి వెళ్లిపోవాలని సూచించారు...