team india create new record

    Team India : వ‌న్డేల్లో టీమిండియా ప్రపంచ రికార్డ్‌

    July 21, 2021 / 07:19 PM IST

    భారత్ క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఇక మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ రెండు మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది.. మూడు వన్డేల సిరీస్ లో వరుసగా రెండు విజయాలు సాధించడంతో సిరీస్ ను కైవసం చేసుకుంది భారత్.. ఇక అంత�

10TV Telugu News