Home » Tech Neck Syndrome
కంప్యూటర్ వద్ద పనిచేసే వారు నడుముకు అనుకూలంగా ఉండేలా తగిన కూర్చీని ఏర్పాటు చేసుకోవాలి. వెన్ను వంగిపోకుండా నిటారుగా కూచోవాలి.ప్రతి 30 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవటం మంచిది దీని వల్ల రక్త ప్రసరణ సక్రమంగా ఉండటంతోపాటు మెడ సరైన స్ధితిలో ఉండే�