Home » Tecno Megapad 10 Price
Tecno Megapad 10 Launch : టెక్నో 18డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టుతో మెగాప్యాడ్ 10లో 7,000mAh బ్యాటరీని అందిస్తుంది. బ్యాటరీ 2.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 8 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.