Home » tekulapalli mandal
తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడు కృష్ణతో కలిసి భర్త రామును హత్య చేసింది లలిత. అనంతరం ఇద్దరు కలిసి మృతదేహాన్ని గోదావరి నది ఇసుకలో పూడ్చిపెట్టారు. గత కొద్దీ రోజులుగా తండ్రి కనిపించకపోవడంతో ఆమె పిల్లలు తండ్రి గురించి తల్ల�