Home » Telangana Agriculture Minister
నగరం అంతర్జాతీయ సదస్సుకు ముస్తాబు అవుతోంది. ఆగస్టు 28 నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు ఈ సదస్సు జరుగనుంది. వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లో సమగ్రాభివృద్ధి, ప్రస్తుత సవాళ్ల పరిష్కారం లక్ష్యంగా సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ లైఫ్ సైన్స్ సొసైటీ, పస�