Home » Telangana Congress
తెలంగాణ కాంగ్రెస్_లో అసలు ఏం జరుగుతోంది?
కాంగ్రెస్ లో కయ్యాలాట
తెలంగాణ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు
బీజేపీలో ఉన్న కుమారుడితో సహా చేరాలి..!
మాజీ మంత్రి రఘువీరారెడ్డి షాక్ కు గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. రోశయ్య లేని లోటు తీరనది అని, ప్రముఖ ఆర్థిక నిపుణుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి.
స్టేజీపైకి ఎక్కిన ఆయన రేవంత్ వైపు చూడకుండా పక్కకు వెళ్లిపోయారు. అయితే..అక్కడే ఉన్న మరో సీనియర్ నేత వీహెచ్ దీనిని చూసి...కోమటిరెడ్డిని తీసుకొచ్చారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress) పోటీ చేయనుంది. మెదక్, ఖమ్మం రెండు స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్..!
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.