Home » telangana health director srinivasa rao
తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, భారత్ సహా 135 దేశాల్లో డెల్టా వైరస్ తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. డెల్టా ఉధృతి కారణంగా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు.
హమ్మయ్య.. వ్యాక్సిన్ తీసుకున్నాం. ఇక భయం లేదు. కరోనా రాదు అని బిందాస్ గా ఉన్నారా? ఇష్టం వచ్చినట్టు బయట తిరిగేస్తున్నారా? భౌతిక దూరం పాటించడం లేదా? మాస్కు పెట్టుకోవడం లేదా? అయితే మీకు మూడినట్టే. చావుతో గేమ్స్ ఆడినట్టే.