Home » Telangana Working President
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగిన ఎల్.రమణ టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. 2021, జూలై 12వ తేదీ సోమవారం ఉదయం తెలంగాణ భవన్ కు ఆయన రానున్నారు. అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆయన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకో�
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలిస్తే రాహుల్, మోదీకి లాభమని… TRS ఎంపీలు గెలిస్తే తెలంగాణకు మేలు జరుగుతుందని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 71 ఏళ్ల పాటు దేశాన్ని జాతీయ పార్టీలే పాలించాయని.. అయినా అభివృద్ధి చేయలేకపోయాయాయన్�