Home » telugu bigg boss
ఫినాలీకి దగ్గరవుతుండడంతో కంటెస్టెంట్స్ లో కూడా పోరుతత్వం మరింత పెరిగింది. కాగా 13వ నామినేషన్స లో ఉన్నది ఎవరు..?
బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకోగా ఆరవ సీజన్ కు ఐదారు నెలల సమయం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే.. ఈ మధ్యలోనే ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా సీజన్లు మొదలైపోయాయి.