Home » Telugu states
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వై-ఫైలు, రూ.30వేల కోట్ల విలువైన డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను తెలుగు రాష్ట్రాలకు అందించింది కేంద్ర ప్రభుత్వం.
Heat Wave : ఈ నెల 29వరకు ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న ఎండలు
మరో ఏడు రోజులు భానుడి భగభగ
ప్రతాపం చూపిస్తున్న భానుడు
తెలుగు రాష్టాలకు రెండో వందేభారత్ రైలు రానుంది. ప్రస్తుతం తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఏపీలోని విశాఖపట్నానికి వందేభారత్ రైలు నడుస్తోంది. త్వరలోనే సికింద్రబాద్ - తిరుపతి మార్గంలో మరో రైలు రాబోతుంది.
తెలుగులో పొన్నియిన్ సెల్వన్ 1 నెగిటివ్ టాక్ వచ్చి కలెక్షన్స్ కూడా రాలేదు. ఈ సినిమాని దిల్ రాజు భారీగా రిలీజ్ చేశాడు. ఈ సినిమాతో దిల్ రాజుకి నష్టమే మిగిలిందట. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. అయితే చిత్రయూనిట్ బిజి�
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా అకాల వర్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల ప్రస్తుతం ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు, వడగళ్లుకు పంటలు దెబ్బతింటున్నాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తోపాటు అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఏపీలోని అనేక జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురుస్తోంది. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.