Home » Temple authorities
Vijayawada Durga Gudi : విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఎటువంట�