Home » Terroist Attack
బాలాకోట్‌లో భారత వాయుసైన్యం దాడి చేసిందా చేయలేదా ? చేస్తే ఆధారాలు చూపించాలని కేంద్రాన్ని విపక్షాలు అడుగుతున్నాయి. ఇలాంటి సమయంలో.. ఓ కీలక రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇండియాలో ఉన్న నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మన అద్భుతమైన సమాచా�