Home » terrorists . Jammu Kashmir
జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా నౌగాంలో ఉగ్రవాదులు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. బీజేపీ లీడర్ గుల్ ముహమ్మద్ మిర్(60)ను దారుణంగా హత్య చేశారు ఉగ్రవాదులు. నౌగాం గ్రామంలోని మిర్ నివాసంపై దాడిచేసిన ఉగ్రవాదులు ఆయనను కాల్చిచంపినట్టు �