Home » the expenses are free
ఆడపిల్ల పుడితే మైనస్ అని మగపిల్లాడు పుడితే ప్లస్ అనే మాట ఈ ఆధునిక సమాజంలో ఇంకా పోలేదు. అబ్బాయిలకు ఏమీ తక్కువ కాకుండా తల్లిదండ్రులకు చూసుకుంటున్నా..ఆడా మగా అనే బేధం మాత్రం పోలేదు.ఆడపిల్ల పుట్టిందని..హాస్పిటల్ ఫీజులు కూడా కట్టకుండా నిర్థాక్షి