Home » the farmer’s son
ఓ సాధారణ రైతుబిడ్డ జపాన్ కు ప్రధాని అయ్యారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన యోషిహిడే సుగా జపాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. జపాన్ కొత్త ప్రధానిగా యోషిహిడే సుగాను సోమవారం (సెప్టెంబర్ 14,2020) అక్కడి అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డిపి) ఎన్నుకు�