Home » The Human Benefits of Gardening and Visiting Public Gardens
అయితే అందరిలా సంప్రదాయ పంటలు కాకుండా ఆధునిక పరిజ్ఞానంతో ఉద్యాన పంటలకు శ్రీకారం చుట్టారు. పలు రకాల పూలతో పాటు కూరగాయలు, కుసుమ పంటలు సాగుచేస్తూ నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. కోతుల బెడద అధికంగా ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పంటల సాగు�