Home » The producer of Karthikeya-2 adopted the village
"ది కాశ్మీర్ ఫైల్స్", "కార్తికేయ-2" వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రొడ్యూసర్ "అభిషేక్ అగర్వాల్". వెండితెరపై మంచి చిత్రాలను నిర్మించడమే కాదు నిజ జీవితంలో కూడా మంచి పనులకు శ్రీకారం చుట్టి ప్రజల హృదయాలను గెలుచుకుంటున్�