Home » threatening e-mail
ప్రధాని మోదిని హతమారుస్తామంటూ ముంబై లోని ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. నిఘా వర్గాలకు అగంతకుడు E-మెయిల్ పంపించాడు. మోడీని చంపటానికి అన్ని సిద్ధంగా ఉన్నాయంటూ..