Three Chief Ministers

    విశాఖ ప్రచారంలో నేడు ముగ్గురు ముఖ్యమంత్రులు

    March 31, 2019 / 01:39 AM IST

    దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచార హీట్ పెరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇవాళ(మార్చి 31, 2019) విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమంలో టీడీపీకి మద్దతు తెలిపేందుకు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్‌

10TV Telugu News