Home » three women missing
విశాఖపట్నం జిల్లా అరిలోవలో ముగ్గురు మహిళల అదృశ్యం కేసులో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ ముగ్గురిలో హత్యకు గురైన సింధుశ్రీ అనే చిన్నారి తల్లి కూడా ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.