Thungabadhra

    తెలుగు రాష్ట్రాలకు నీరందకుండా కర్ణాటక నిర్ణయం

    March 9, 2021 / 12:14 PM IST

    తెలుగు రాష్ట్రాలకు నీరందించే విషయంలో మరోమారు కుయుక్తులకు సిద్ధం అవుతోంది కర్ణాటక ప్రభుత్వం. దిగువన ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అన్యాయం చేసి, దానిద్వారా తమ రాష్ట్రానికి మేలు కలిగేలా చర్యలు చేపట్టేందుకు సిద్ధం అయ్యింది కర్ణాటక �

10TV Telugu News