Home » Tickets Rate
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో రూపొంది విడుదలకు సిద్దమైన సినిమా ‘సాహో’. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ప్రత్యేక అనుమతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. టికెట్ రేట్స్ పెంచుకోవడంతో పాటు స్పె