Home » Tier 4 lockdown
London stations War Zones Tier-4 Lockdown : లండన్ స్టేషన్లు అన్నీ వార్ జోన్లుగా మారిపోయాయి. నగరవాసులంతా లండన్ వదిలిపోతున్నారు. టైర్-4 ఎమర్జెన్సీ లాక్ డౌన్ ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. కరోనావైరస్ కొత్త రకం వైరస్ విజృంభిస్తోంది. వైరస్ కట్టడిలో భాగంగా ఆ ద