Home » Tiniest baby boy
ప్రపంచంలో ఎప్పుడూ జరగనిది, జరగదు అనుకునేది జరిగితే ఆశ్చర్యపోవాల్సిందే. జపాన్ రాజధాని టోక్యోలో అటువంటి ఘటనే చోటు చేసుకుంది. ఐదు నెలలకే తల్లి గర్భం నుండి బయటపడిన శిశువు అనూహ్యంగా బ్రతికిపోయింది. అయిదు నెలల క్రితం పుట్టిన ఓ చిన్నారి అప్పట్ల�