Home » TISS Recruitment
వ్రాత పరీక్షలో అభ్యర్థుల పనితీరు , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 19, 2023 చివరి తేదిగా నిర్ణయించారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ, ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్లెట్, సెట్ అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ అధారంగ