TISS Recruitment : టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో ఒప్పంద పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ, ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్లెట్, సెట్ అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.

Tata Institute of Social Sciences
TISS Recruitment : ముంబాయిలోని భారత ప్రభుత్వ రంగ సంస్ధ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ, ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్లెట్, సెట్ అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరితేదిగా సెప్టెంబరు 7, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://tiss.edu/పరిశీలించగలరు.