Titled As Sanki

    అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ సినిమా!

    November 3, 2019 / 11:12 AM IST

    షారూఖ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసే ఫ్యాన్స్ అందరికి గుడ్ న్యూస్. ఏడాది నుంచి సినిమాలు లేక ఖాళీగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ఓ సినిమా ఫైనల్ చేశాడు. అయితే ఇది నార్త్ వాళ్లకి మాత్రమే కాదు..సౌత్ వాళ్లకి కూడా గుడ్ న్యూసే

10TV Telugu News