Home » TMC's 40 MLAs
పశ్చిమ బెంగాల్‌లో అధికార 40 మంది తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాగానే టీఎంసీ నుంచి వీరంతా బయటకొస్తారని మోడీ అనడం