To Better SCR Service

    పొగ మంచులో కూడా రైళ్లకు గ్రీన్ సిగ్నల్

    December 14, 2019 / 05:38 AM IST

    పొగ మంచు కారణంగా బస్సులు, విమానాలే కాదు.. రైలు నడిపే వారు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ప్రత్యేకించి రైలు పట్టాల ఎదురుగా ఏముందో కనిపించకపోడంతో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి దక్షిణ మధ్య  రైల్వేలో కొత్తగా  ఫాగ్ పాస్ మ�

10TV Telugu News