Home » to CM Jagan
రాష్ట్రానికి మూడు రాజధానలు అని ప్రకటించి రాష్ట్ర ప్రజలను అనిశ్చితిలో పడేసిన సీఎం జగన్ కు ప్రత్యేక క్రిస్మస్ శుభాకాంక్షలు అని టీడీపీ నేత కేశినేని నాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఏమైపోయినా ఫరవాలేదు..సీఎం జగన్ కు అండ్ గ�