to include ‘user fee’

    రైల్వేశాఖ పైసా వసూల్ : ఇకనుంచి యూజర్ చార్జీలు బాదుడు

    September 18, 2020 / 11:14 AM IST

    దేశంలోనే అతి పెద్ద ప్రజా రవాణా సంస్థ రైల్వేశాఖ. సామాన్యులకు రైలు ప్రయాణాన్నే ఆశ్రయిస్తుంటారు. అటువంటి రైల్వేశాఖ కూడా ప్రజలపై భారాన్ని మోపేందుకు సిద్దమవుతోంది. ప్రయాణికులకు రైల్వే ఊహించని షాక్ ఇచ్చింది. ఇక నుంచి రైలు టికెట్ ధరతో పాటు యూజర్ �

10TV Telugu News