Home » TODAY GOLD RATE
బంగారం రేట్ దేశీయ మార్కెట్ లో మళ్లీ పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం ధర ఔన్స్ కు 0.32శాతం పెరిగింది. గోల్డ్ రేటు ఔన్స్ కు 1854 డాలర్లు దాటింది.
బంగారం ధర పరుగులు పెడుతుంది. అక్టోబర్ నెలలో బంగారం దూకుడు మరింత పెరిగింది. పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్లుగా దూసుకెళ్తోంది.
బంగారం కొనాలనుకొనే వారికి శుభవార్త.... కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్న పసిడి ధర భారీగానే దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 47 వేల రూపాయలకు చేరింది.
క్రమంగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్.. బుధవారానికి ఎక్కువ ధర పలుకగా గురువారం కాస్త పరవాలేదనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.319లు తగ్గడంతో 48వేల 223కు దిగొచ్చింది.
బంగారం ధర తగ్గితే చాలు.. పండుగలు పక్కకుపెట్టి గోల్డ్ కొనేస్తాం. అదే ధరలు పెరుగుతూ పోతుంటే పండగొచ్చినా.. పబ్బం వచ్చినా చూస్తూ కూర్చోవడం తప్ప చేసేదేం ఉండదు.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో వ్యాపారాలన్నీ దెబ్బతిన్నప్పటికీ.. బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారంతో ..
బంగారం సామాన్యుడికి బహుదూరమైంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఖాసిం సులేమానీ హతంతో అమెరికాపై ప్రతీకారేచ్చతో రగిలిపోతుంది ఇరాన్. ఫలితంగా బంగారంతో పాటు ముడి చమురు ధరలు ఆకాశానికంటుతున్నాయి. ఈ