Home » tollywood actor ali
సినీ నటుడు, కమెడియన్ అలీ మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. అలీ పొలిటికల్ ఎంట్రీ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన ఏ పార్టీలో చేరతారు అనే దానిపై క్లారిటీ రావడం లేదు. నిన్నటివరకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారని అంతా అనుకున్నారు. సడెన్ గా సీన్ మార్చే