Home » Top educational institute
తను చేసే సాయం కారణంగా నయా మెస్సయ్యగా మారిన నటుడు సోనూసూద్.. కరోనా కష్టకాలంలో బాగా పాపులర్ అయ్యారు. సోనూసూద్… నిజంగా నువ్వు మనిషివి కావు దేవుడివి.. అనే జనం ఎక్కువయ్యారు.. సరదాకో.. సినిమా అప్డేట్లు ఇవ్వడానికో.. వాడుకునే ట్విట్టర్ కాస్తా.. సాయానిక�