Home » total 200 voters
Government Employees Village : మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాలు పలు ప్రత్యేకతల్ని కలిగి ఉన్నాయి. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో మాధవరం గ్రామంలో ఇంటికో జవాను ఉంటాడు. ప్రతీ ఇంటినుంచి ఒకరు దేశం కోసం సైన్యంలోపనిచేసేందుకు వెళతారు. అలా మాధవరం గ్రామాన్ని జ�