Home » tourcher
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి అత్తింటి వారి వేధింపులు తప్పలేదు. భర్త, అత్తమామలకే సపోర్టు చేస్తూ మాట్లాడాడు.
అత్తపెట్టే వేధింపులు భరించలేని కొత్త కోడలు అత్తను అప్పడాల కర్రతో కొట్టి చంపిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
అత్తింటివారి వేధింపు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.