Home » Track Coronavirus Patients
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనా సహా భారత్ ఇతర దేశాలను మహమ్మారి వైరస్ వణికిస్తోంది. ప్రపంచ దేశాలు కూడా కరోనా వ్యాప్తిని అదుపు చేసేందుకు విస్తృత స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనా తర్వాత ఇజ్రాయెల్ కరోనా బాధితులను గుర్�