traffic closed on hyderabad bengaluru national highway

    హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు బంద్

    October 14, 2020 / 12:31 PM IST

    hyderabad bengaluru national highway: హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి మొత్తం ప్యాకప్ అయిపోయింది. హైవేపై తీవ్రస్థాయిలో వరదనీరు ప్రవహిస్తోంది. భారీగా పోటెత్తుతున్న వరదతో వాహనాలు ముందుకెళ్లలేని పరిస్థితి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. హైదరాబాద్‌-బెంగళూర

10TV Telugu News