Home » Traffic restrictions
హైదరాబాద్ లో ఆదివారం (డిసెంబర్ 22, 2019) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటింనున్నారు. నగరంలో రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో నగర ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ట్యాంక్ బండ్ దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేశారు. ట్యాంక్ బండ్ వైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. బారికేడ్లను, ముళ్ల కంచెలను పోలీసులు తొలగించారు.
ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో పోలీసు శాఖ అలర్ట్ అయింది. నవంబర్ 9న ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
హైదరాబాద్ నగర్ంలో సెప్టెంబర్ 12న గణేష్ శోభాయాత్ర అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగనుంది. దీంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. వినాయకుడి శోభాయాత్ర కొనసాగే మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయనీ..ప్రజలు ఈ వ
హైదరాబాద్ సిటీలో నెల రోజులు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అడిషనల్ కమిషన్ అనిల్ కుమార్ తెలిపారు. MM సివరేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్న క్రమంలో నారాయణగూడ పరిధిలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో