tragedy in ap cm jagan house

    సీఎం జగన్ ఇంట విషాదం

    September 6, 2020 / 01:35 PM IST

    ఏపీ సీఎం జగన్‌ ఇంట విషాదం అలుముకుంది. జగన్ పెద్దమామ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. గంగిరెడ్డి.. జగన్ సతీమణి వైఎస్‌ భారతిరెడ్డికి పెద్దనాన్న అవుతారు. గంగిరెడ్డి వయసు 78 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ద గంగిరెడ్డి.. పులివెంద�

10TV Telugu News