Home » tragedy
అనంతపురము : మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతోంది. భారత్‌ను చూసి ప్రపంచ దేశాలు కుళ్లకుంటున్నాయి. గ్రహాలపైకి రాకెట్లు పంపుతున్నాము. డిజిటల్ ఇండియా అని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఇదంతా నాణానికి ఒకవైపు. కడుపుకి పిడికెడన్నం దొరక్క మనిషి పిట్టలా రాల�
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ లో విషాదం జరిగింది. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చిన్నారి ప్రాణం తీసింది. కారులో ఊపిరాడక ఐదేళ్ల చిన్నారి కేజియా చనిపోయింది. పెళ్లి జరుగుతున్న ఇంట్లో చిన్నారి మృతితో విషాదం నెలకొంది. ఇంట్లో వాళ్లు పెళ�