Home » trains delayed
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు ముంబైని ముంచెత్తాయి. జనజీవనం స్థంభించింది. వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. భారీ వర్షాల కారణంగా ముంబైకి సెలవు ప్రకటించారు. బుధవారం(సెప్టెంబర్ 4,2019) స్కూల్స్