Home » Travis Head
ODI World Cup 2023 : వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు..? అత్యధిక వికెట్లు తీసింది ఎవరు..? అన్నది ఇప్పుడు చూద్దాం..
ODI World Cup : తనకు తిరుగులేదని ఆస్ట్రేలియా మరోసారి నిరూపించింది. ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది.
South Africa vs Australia 2nd Semi Final : వన్డే ప్రపంచకప్ 2023లో టీమ్ఇండియాతో తలపడే జట్టు ఏదో తెలిసింది. కోల్కతా వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్కు దూసుకువచ్చింది.
వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా దూసుకుపోతుంది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆసీస్ ఆ తరువాత వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయాలు సాధించింది.
WTC Final : ట్రావిస్ హెడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సెంచరీతో చెలరేగాడు. హెడ్ 156 బంతుల్లో 146 పరుగులు చేశాడు.