Home » Treating Coronavirus
ప్రమాదం అని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా ఆలోచిస్తాం.. అయితే ప్రమాదం అని తెలిసినా కూడా తప్పించుకోలేని బాధ్యత వారిది. వారు భయపడితే ప్రాణాంతక వైరస్ చేతిలో ఎందరో బలకాక తప్పదు. వాళ్లు కష్టపడకపోతే.. రోజురోజుకు కేసులు పెరిగిపోతాయి. వాళ్లు ఎవర�