Home » tree cut down person
Tree Cut down Person: నాలుగు దశాబ్దాలకు పైగా ఉంటున్న చెట్టును నరికేసిన వ్యక్తిని ఎనిమిదో తరగతి చదివే వ్యక్తి పట్టించాడు. ఎటువంటి అనుమతులు లేకుండా చెట్టును నరికేస్తున్నారంటూ అధికారులకు సమాచారం ఇచ్చి రూ.62వేల 75జరిమానా విధించేలా చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగ�