Home » Tribal BJP Worker's
West Bengal : Amit Shah Eats Lunch At Tribal House : బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా ఓ ఆదివాసీ ఇంటికెళ్లి భోజనం చేసారు. పశ్చిమబెంగాల్ పర్యటించిన సందర్భంగా షా బంకుర జిల్లాలోని ఛతుర్ధి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తగా వీభీషణ్ హన్సడా ఇంట్లో భోజనం చేశార�