Home » Trisha Marriage Latest News
త్రిష ప్రేమలో పడిందని, త్వరలోనే వివాహం చేసుకబోతోందనే గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. పలువురు హీరోల పేర్లు, బడా బడా బిజినెస్ మెన్ల పేర్లతో కలిపి త్రిష ప్రేమ వార్తలు వినిపించాయి.