Home » TRS And MIM
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు 48 గంటల్లో జరుగనున్నాయి. 2020, జనవరి 20వ తేదీ సాయంత్రం ప్రచార గడువు ముగిసింది. 120 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్‌లలో ప్రచార పర్వానికి ఎండ్ కార్డు పడింది. 2020, జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటలకు వరకు పోలింగ్